- US Elections 2024
- Telugu News
- Movies News
Chakravyuham Review: రివ్యూ: చక్రవ్యూహం.. వివాహిత హత్య కేసును ఎలా ఛేదించారు?
Chakravyuham Review: అజయ్ కీలక పాత్రలో నటించిన ‘చక్రవ్యూహం’ ఎలా ఉందంటే?
Chakravyuham Review; చిత్రం: చక్రవ్యూహం; నటీనటులు: అజయ్, జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రజ్ఞా నయన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సురేశ్ ప్రియ, శ్రీకాంత్ అయ్యంగార్, రాజ్ తిరందాసు తదితరులు; సంగీతం: భరత్ మంచిరాజు; సినిమాటోగ్రఫీ: జీవీ అజయ్ కుమార్; ఎడిటింగ్: జస్విన్ ప్రభు; నిర్మాత: సహస్ర క్రియేషన్స్; దర్శకత్వం: చెట్కూరి మధుసూదన్; స్ట్రీమింగ్ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
మం చి కథ ఉంటే తక్కువ వనరులతో తీయగలిగే చిత్రాలు క్రైమ్ థ్రిల్లర్స్. పోలీస్ ప్రొసీడల్స్ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంఠకు గురిచేస్తాయి. అలా ఇటీవల థియేటర్లలో విడుదలైన చిత్రం ‘చక్రవ్యూహం’ (Chakravyuham Review). కానీ, ఎందుకనో బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ మొదలైన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. మరి అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘చక్రవ్యూహం’ ఎవరు పన్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
కథేంటంటే: సంజయ్ (వివేక్ త్రివేది) భార్య సిరి (ఊర్వశి పరదేశి)ని అతని ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేస్తారు. అంతేకాదు, బీరువాలో ఉన్న రూ.50లక్షలు, బంగారాన్ని కూడా దోచుకెళ్తారు. కేసు విచారణలో భాగంగా రంగంలోకి దిగిన సీఐ సత్య (అజయ్) అతని టీమ్ మొదట సంజయ్ స్నేహితుడు శరత్ (సుదీష్)పైనే అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత ఒక్కో చిక్కు ముడిని విప్పుకొంటూ వెళ్లే సరికి సిరి హత్యలో ఆశ్చర్యపోయే విషయాలు బయటపడతాయి. మరి ఇంతకీ సిరిని హత్య చేసింది ఎవరు? హత్య చేయడానికి హంతకుడిని ప్రేరేపించింది ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
‘శివ’లో ఆ పాత్ర కోసం మోహన్‌బాబు.. వద్దంటే వద్దన్న వర్మ!
ఎలా ఉందంటే: ప్రతి నేరస్థుడు చేసే నేరం వెనుక ఒక్కో మోటివ్ ఉంటుంది. డబ్బు, ఆస్తి కోసం నేరాలు చేసేది కొందరైతే, మరికొందరు తమకు దక్కాల్సింది వేరే వాళ్లకు దక్కిందన్న పగతో చేస్తారు. ఇలాంటి అంశాలన్నీ మేళవించి ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్‌ను తీయడంలో దర్శకుడు చెట్కూరి మధుసూదన్ ఫర్వాలేదనిపించారు. సిరి హత్యతోనే సినిమాను ప్రారంభించిన దర్శకుడు నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. సీఐ సత్య ఇన్వెస్టిగేషన్‌తో కథ కూడా పరుగులు పెడుతుంది. సత్యకు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరూ సిరిని ఎలా హత్య చేశారో సీన్ రీకన్‌స్ట్రక్షన్ రూపంలో చూపించడం బాగుంది. పోలీసు విచారణ సాగే కొద్దీ కథ కూడా మలుపులు తిరుగుతుంది. అయితే, మధ్య మధ్యలో వచ్చే సిరి, సంజయ్‌ల ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, కేసు విచారణ చాలా ఈజీగా సాగిపోతున్నట్లు చూపించడంతో థ్రిల్లింగ్ ఎలిమెంట్ సన్నగిల్లిపోతుంది. ఇక హంతకుడు ఎవరో తెలిసి పోయిన తర్వాత కథ ముగిసిపోతుందని ప్రేక్షకుడు అనుకుంటున్న సమయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. అసలు హంతకుడు మోటివ్ ఏంటో ఎలాంటి సంభాషణలు లేకుండా కేవలం నేపథ్య సంగీతంతో కూడిన సన్నివేశాలను చూపించడం బాగుంది. ‘సిరి’ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి తప్పించుకుంటాడేమోనని అనుకునేలోగా మరో ట్విస్ట్ ఇచ్చి, ‘చక్రవ్యూహం2’కు బాటలు వేశాడు దర్శకుడు. ఏదైనా ఓ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమాను ప్రయత్నించవచ్చు. నిడివి కూడా తక్కువ.
ఎవరెలా చేశారంటే: ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటుడు అజయ్. సీఐ సత్య పాత్రలో ఆయన చక్కగా నటించారు. అయితే, ఆ పాత్రను ఇంకాస్త బలంగా, షార్ప్‌గా చూపించి ఉంటే బాగుండేది. ఇన్వెస్టిగేషన్‌లో చాలా సన్నివేశాలు అజయ్ ప్రమేయం లేకుండానే కథను లీడ్ చేస్తూ ఉంటాయి. మిగిలిన నటీనటులు ఎవరూ పెద్దగా తెలియదు. కానీ, అందరూ కొత్తవారు కావడంతోనే సినిమా, కథకు ప్లస్ అయింది. జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రగ్యా నయన్, సుదీష్‌లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. బడ్జెట్ పరిమితుల మేరకు బాగానే తీశారు. దర్శకుడు మధుసూదన్ ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ అందించడంలో విజయం సాధించారు. అయితే, కేసు విచారణను ఇంకాస్త గ్రిప్పింగ్‌గా రాసుకుని ఉంటే బాగుండేది. దురాశ దుఃఖానికి చేటు అనే సందేశాన్ని చిత్రం ద్వారా ఇచ్చారు.
- + కథ, కథనాలు
- - ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
- - ఫ్లాష్ బ్యాక్ సీన్స్
- చివరిగా: చక్రవ్యూహం.. టైమ్ పాస్ క్రైమ్ థ్రిల్లర్..!
- గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
- Cinema News
- Movie Review
- Telugu Movie Review
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రివ్యూ: ది బకింగ్‌హామ్ మర్డర్స్.. డిటెక్టివ్‌గా కరీనా కపూర్ థ్రిల్ చేశారా?
రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. నిఖిల్ కొత్త మూవీ అలరించిందా?
రివ్యూ: సిటడెల్: హనీ బన్నీ.. సమంత, వరుణ్‌ధావన్‌ల స్పై థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: లబ్బర్ పందు.. కలిసి ఆడాలనుకున్న టీమ్‌తో పోటీ పడితే?
రివ్యూ: సింగం అగైన్.. రోహిత్‌శెట్టి రొటీన్ పచ్చడి..!
రివ్యూ: బఘీర.. కన్నడ యాక్షన్ థ్రిల్లర్ అలరించిందా?
రివ్యూ: అమరన్.. శివకార్తికేయన్ యాక్షన్ వార్ ఫిల్మ్ ఎలా ఉంది?
రివ్యూ: క.. కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?
రివ్యూ: లక్కీ భాస్కర్.. దుల్కర్ సల్మాన్ ఖాతాలో హిట్ పడిందా?
రివ్యూ: ఐందామ్ వేదం.. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?
రివ్యూ: పొట్టేల్.. అనన్య, చంద్రకృష్ణ, అజయ్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది?
రివ్యూ: 1000 బేబీస్: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?
రివ్యూ: తత్వ.. దేవుడున్నాడా.. క్యాబ్ డ్రైవర్‌కు ఏం బోధపడింది?
రివ్యూ: జనక అయితే గనక.. సుహాస్ కామెడీ ఎంటర్‌టైనర్ మెప్పించిందా?
రివ్యూ: జిగ్రా.. అలియా భట్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: మార్టిన్.. ధృవ సర్జా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
రివ్యూ: విశ్వం.. గోపీచంద్ - శ్రీను వైట్ల కాంబో అలరించిందా?
రివ్యూ: మా నాన్న సూపర్ హీరో.. సుధీర్‌బాబు ఎమోషనల్ డ్రామా ఎలా ఉంది?
రివ్యూ: వేట్టయన్... ది హంటర్.. రజనీకాంత్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
రివ్యూ: ది సిగ్నేచర్.. అనుపమ్ ఖేర్ ఎమోషనల్ డ్రామా ఎలా ఉందంటే?
రివ్యూ: సీటీఆర్‌ఎల్: అనన్య పాండే స్క్రీన్‌లైఫ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
తాజా వార్తలు (Latest News)
విజయవాడ మెట్రోకు ఊపిరి.. కేంద్రం చెంతకు ప్రతిపాదనలు
తిరువణ్ణామలై ఆలయ మహారథం ట్రయల్ రన్
దర్శన్ ఎప్పటికీ నా కుమారుడే.. మాజీ ఎంపీ సుమలత
నగరం నిద్రపోయిన వేళ.. మెట్రోలో ఇలా..
కొండను మింగిన వైకాపా అనకొండలు
యోగం ఉంది.. ప్రాణం నిలిచింది
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Political News in Telugu
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Health News
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
HT తెలుగు వివరాలు
Chakravyuham The Trap Movie Review: చక్రవ్యూహం ది ట్రాప్ మూవీ రివ్యూ - మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Chakravyuham The Trap Movie Review: అజయ్ ప్రధాన పాత్రలో నటించిన చక్రవ్యూహం ది ట్రాప్ మూవీ శుక్రవారం (నేడు) థియేటర్లలో రిలీజైంది. మధుసూదన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Chakravyuham The Trap Movie Review: సీనియర్ యాక్టర్ అజయ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ చక్రవ్యూహం ది ట్రాప్. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి మధుసూదన్ దర్శకత్వం వహించాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా శుక్రవారం (నేడు) థియేటర్లలో ఈ మూవీ రిలీజైంది. చక్రవ్యూహం ది ట్రాప్ సినిమాలో జ్ఞానేశ్వరి, ఊర్వశి పరదేశీ, వివేక్ త్రివేది ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిన్న సినిమా ఎలా ఉంది? అజయ్‌తోపాటు మిగిలిన నటీనటులు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించారో తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే....
సిరి మర్డర్...
సంజయ్ (వివేక్ త్రివేది), సిరి అలియా శిరీషా (ఊర్వశి పరదేశీ) భార్యభర్తలు. ఎలాంటి అరమరికలు లేకుండా వారి మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంటుంది. ఓ రోజు సంజయ్ ఇంట్లో లేని సమయంలో సిరి దారుణ హత్యకు గురువుతుంది. సిరి మర్డర్ కేసును సీఐ సత్యనారాయణ అలియాస్ సత్య (అజయ్), ఎస్ఐ దుర్గ (జ్ఞానేశ్వరి) చేపడతారు. ఈ హత్య ఎవరు చేశారనే మిస్టరీని సత్య ఎలా సాల్వ్ చేశాడు?
వారసత్వంగా తనకు వచ్చిన ఆస్తిని అనాథాశ్రమానికి ఇచ్చేయాలని సిరి నిర్ణయించుకోవడానికి గల కారణం ఏమిటి? సిరి మర్డర్‌తో భర్త సంజయ్‌కి సంబంధం ఉందా? సంజయ్ బిజినెస్ పార్ట్‌నర్ శరత్‌కు సిరికి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది? సిరి మర్డర్‌లో ఆమె తాతయ్య (శుభలేఖ సుధార్) తో పాటు స్వంత తండ్రి శ్రీధర్‌తో పాటు (రాజీవ్ కనకాల ), సవతి తండ్రి శ్రీనివాస్( శ్రీకాంత్ అయ్యంగార్)ల పాత్ర ఉందా? అన్నదే ఈ చక్రవ్యూహం ది ట్రాప్ కథ.
మలుపులు బాగున్నప్పుడే...
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా చక్రవ్యూహం ది ట్రాప్ మూవీని డైరెక్టర్ మధుసూధన్ తెరకెక్కించారు. చిన్న పాటి క్లూ కూడా లేని ఓ గృహిణి మర్డర్ కేసు పోలీస్ ఆఫీసర్ తన తెలివితేటలతో ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో ఎదురైన చిక్కుముడుల నేపథ్యంలో ఈ కథను రాసుకున్నాడు.
బలమైన మలుపులతో కథలు రాసుకున్నప్పుడే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంటాయి. చివరి వరకు ఏం జరుగుతుందన్నది ప్రేక్షకుడి ఊహలు, ఆలోచనలకు అందంగా నడిపించడం చాలా ముఖ్యం. ఆ విషయంలో దర్శకుడు మధుసూదన్ కొంత వరకు మాత్రమే సక్సెస్ అయ్యాడు. కొన్ని మినహాయిస్తే చాలా వరకు ట్విస్ట్‌లు ప్రెడిక్టబుల్‌గా ఉన్నాయి.
ఇంటర్వెల్ ట్విస్ట్…
ఫస్ట్ హాఫ్ లో సిరి మర్డర్ కావడం, ఆ కేసును చేపట్టిన సత్య, దుర్గ కలిసి చేపట్టే సీన్స్ వరకు సినిమా సాదాసీదాగాసాగుతుంది. సత్య క్యారెక్టర్ ఎంట్రీ తర్వాతే వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. సిరి మర్డర్ కేస్ సాల్వ్ అవుతుందేమో అనే తరుణంలో ఒక్కో కొత్త క్యారెక్టర్‌ను ప్రవేశపెడుతూ చివరి వరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసేందుకు దర్శకుడు బాగానే కష్టపడ్డాడు.
లాజిక్స్ మిస్....
సిరి మర్డర్ వెనకున్న అసలు కారణంలో డెప్త్ లేదు. కొత్త క్యారెక్టర్స్ చాలా వరకు సినిమా నిడివిని పెంచడానికి ఉపయోగపడ్డ ఫీలింగ్ కలుగుతుంది. ట్విస్ట్‌లతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌పై దృష్టి పెడితే సినిమా మరో లెవెల్‌లో ఉండేది. చాలా చోట్ల లాజిక్స్ మిస్ చేశాడు డైరెక్టర్.
అజయ్ పాత్ర హైలైట్...
పోలీస్ పాత్రలు అజయ్‌కి కొత్తేమీ కాదు. ఇందులోనూ సత్య అనే సీఐగా తన నటనతో ఆకట్టుకున్నాడు. సీరియస్ రోల్‌లో అతడి డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. సంజయ్‌గా పాజిటివ్‌గా కనిపించే సైకో తరహా పాత్రలో వివేక్ త్రివేది కనిపించాడు. రాజీక్ కనకాల, శుభలేఖ సుధాకర్ చిన్న పాత్రలే అయినా తమ నటనానుభవంతో ఆకట్టుకున్నారు. ఊర్వశి పరదేశీ, జ్ఞానేశ్వరిల నటన పర్వలేదనిపిస్తుంది.
అంచనాలు లేకుండా...
చక్రవ్యూహం థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడే ఫ్యాన్స్‌ను కొంతవరకు మెప్పిస్తుంది. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే డిసపాయింట్ చేయదు.
రేటింగ్: 2.5/5
- సినిమా వార్తలు
- ఓటీటీ వార్తలు
- PRIVACY POLICY
సమీక్ష :’చక్రవ్యూహం’ ది ట్రాప్ – ఆకట్టుకోని మర్డర్ మిస్టరీ
విడుదల తేదీ : జూన్ 02, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: అజయ్, జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రజ్ఞా నయన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సురేష్ ప్రియ, శ్రీకాంత్ అయ్యంగార్, రాజ్ తిరందాసు తదితరులు.
దర్శకులు : చిట్కూరి మధుసూదన్
నిర్మాతలు: సహస్ర క్రియేషన్స్
సంగీత దర్శకులు: భరత్ మాచిరాజు
సినిమాటోగ్రఫీ: జివి అజయ్ కుమార్
ఎడిటర్: జెస్విన్ ప్రభు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
విలక్షణ నటుడు నటుడు అజయ్ కీలక పాత్రలో నటించిన తాజా సినిమా చక్రవ్యూహం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చేట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. మరి ఆ మూవీ ఎలా ఉందో పూర్తి సమీక్షలో చూద్దాం.
సంజయ్ రావు (వివేక్ త్రివేది) భార్య అయిన సిరి (ఊర్వశి పరదేశి) తన ఇంట్లో గొంతు కోసి చనిపోయి ఉంటుంది. అయితే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయిన ఎస్.ఐ. సత్య (అజయ్) మొదట సంజయ్‌ని దోషిగా భావిస్తాడు. అలాగే, సంజయ్‌రావుకు సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన శరత్‌ని అనుమానిస్తాడు. ఇక హత్య తర్వాత ఇంట్లోంచి కోటి విలువైన నగదు, బంగారం పోవడంతో సిరి ఇంట్లో పనిచేసే పనిమనిషి పై కూడా సత్య అనుమానం వ్యక్తం చేశాడు. అసలు సిరిని ఎవరు చంపారు? సిరిని హత్య చేయడానికి హంతకుడిని ప్రేరేపించినది ఏమిటి? మరి నగదు, బంగారం ఎవరు దొంగిలించారు, ఆమెను ఎందుకు చంపారు అనే వాటికి సమాధానాలు కావాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఏమాత్రం ఆలస్యం లేకుండా సినిమా ప్రారంభం నుండి మెయిన్ పాయింట్ లోకి వెళ్తుంది. సిరి హత్యానంతరం ఎస్ ఐ సత్య రంగప్రవేశం చేసి అన్నివిధాలుగా హత్యకు గల కారణాలను అన్వేషిస్తుంటారు. ఈ సీన్స్ కొంతవరకు ఆకట్టుకునేలా ఉండడం తోపాటు తరువాత సినిమా ఏమి జరుగుతుంది అనే ఆసక్తి ఆడియన్స్ లో కలుగుతుంది. కాకపోతే రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ అయినా మంచి క్లైమాక్స్ తో అలరిస్తుంది. అజయ్, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. ప్రగ్యా నయన్ డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసారు. ఈ సినిమా కేవలం 110 నిమిషాల నిడివితో సాగడం ప్రధాన బలం. దురాశ దుఃఖానికి చేటు అనే సందేశాన్ని నిర్మాతలు ఈ సినిమా ద్వారా తెలియజేశారు.
మైనస్ పాయింట్స్ :
ప్రారంభ సన్నివేశాలు గ్రిప్పింగ్‌గా ఉండడంతో సినిమా ఆకట్టుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అయితే కొన్ని సుదీర్ఘమైన ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల అనంతరం ఆ హైప్ ఏమాత్రం అందుకోలేక మెల్లగా ముందుకు సాగుతుంది. ఈ సన్నివేశాలు చప్పగా ఉంటాయి మరియు అదే సమయంలో చాలా బోరింగ్‌గా కూడా ఉంటాయి. సెకండాఫ్ మధ్యలో వచ్చే ట్విస్ట్‌లు కొంత సిల్లీగా అనిపిస్తాయి. చాలా వరకు సినిమాలో లాజిక్ లేని కొన్ని ఓవర్ ది టాప్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. పెద్దగా కష్టపడకుండా కేసును ఛేదించిన అజయ్ క్యారెక్టరైజేషన్ మరింత బలంగా చూపించి ఉంటె బాగుండేదనిపిస్తుంది. సినిమా సాగుతున్న కొద్దీ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ బలహీనపడతాయి. థ్రిల్లర్స్ కి మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం, కానీ దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే మేలు కంటే హాని ఎక్కువ కావచ్చు. ఈ విషయంలో కూడా చక్రవ్యూహం గాడి తప్పింది.
సాంకేతిక వర్గం :
సినిమాలో భరత్ మాచిరాజు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పేలవంగా ఉంది మరియు అది సీన్స్ తో చాలా వరకు సింక్ కాలేదు. జి వి అజయ్ కుమార్ కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్ బాగుంది, అలానే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు చెట్కూరి మధుసూధన్ విషయానికి వస్తే, అతను సినిమాతో పర్వాలేదనిపించారు. ప్రారంభ మరియు ముగింపు సీన్స్ చక్కగా ఆకట్టుకున్నాయి కానీ, మధ్యలో చాలా వరకు సీన్స్ ఆడియన్స్ కి బోరింగ్ గా అనిపిస్తాయి. చక్రవ్యూహం వంటి ఆకట్టుకునే థ్రిల్లర్‌లకు గట్టి స్క్రీన్‌ప్లే ఉండాలి, కానీ ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఇంట్రెస్టింగ్ గా అలరించడంలో మాత్రం తడబడింది.
మొత్తంగా, చక్రవ్యూహం సినిమా ఆసక్తికరంగా సాగని థ్రిల్లర్. కొన్ని సన్నివేశాలు మినహా ఈ సినిమా బోరింగ్‌గా ఉంటుంది. నటుడు అజయ్ మరియు కొందరు కీలక నటులు బాగా చేసారు, కానీ ఎగ్జిక్యూషన్ పరంగా సినిమా ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. అందువల్ల చక్రవ్యూహం ని నిరాశాజనకమైన మూవీగా చెప్పవచ్చు. ఈ వారాంతంలో థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు అయితే దీనిపై ఒక లుక్ వేయవచ్చు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team
Click Here For English Review
సంబంధిత సమాచారం
దేశవ్యాప్తంగా మాసివ్ ఈవెంట్స్‌ను ప్లాన్ చేసిన ‘పుష్ప-2’ మేకర్స్, ‘దేవకీ నందన వాసుదేవ’ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే, పోల్ : ‘గేమ్ ఛేంజర్’ టీజర్ ఎలా అనిపించింది, ‘గేమ్ ఛేంజర్’ టీజర్.. నిజంగానే అన్‌ప్రెడిక్టబుల్, ‘జైలర్’ డైరెక్టర్‌తో మ్యాన్ ఆఫ్ మాసెస్ మూవీ.., ఫోటోలు : లక్నోలో గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది, ఫోటో మూమెంట్: మెగాస్టార్ తో “లక్కీ భాస్కర్” క్రియేటర్ ఎగ్జైటింగ్ పోస్ట్, లేటెస్ట్: “గేమ్ ఛేంజర్” ఆన్లైన్ టీజర్ టైం ఫిక్స్.., “కంగువా” రెండో ట్రైలర్ లేనట్టేనా, తాజా వార్తలు, ఫోటోలు : కేతికా శర్మ, కొత్త ఫోటోలు : ప్రియాంక మోహన్, ఫోటోలు : గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్ (రామ్ చరణ్, కియారా అద్వానీ), ఫోటోలు : గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో కియారా అద్వానీ, వీక్షకులు మెచ్చిన వార్తలు.
- సమీక్ష : అప్పుడో ఇప్పుడో ఎప్పుడో – డల్ గా సాగే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : ‘ధూం ధాం’ – కొన్ని చోట్ల మెప్పించే ఫన్ డ్రామా !
- “పుష్ప 2” లీక్.. శ్రీలీల సాంగ్ డీటెయిల్ ఇచ్చేసిన మేకర్స్.!
- వారిని టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ పోస్ట్ వైరల్
- ‘గేమ్ ఛేంజర్’ టీజర్ ప్రోమో.. డ్యూటీ ఎక్కుతున్న గ్లోబల్ స్టార్!
- ‘సలార్-2’ ఎపిక్ జర్నీ మొదలు.. ఇక విధ్వంసమే!
- మొత్తానికి స్ట్రీమింగ్ కి వచ్చేసిన అవైటెడ్ “దేవర”
- ఈ ఓటీటీలో వచ్చేసిన తలైవర్ “వేట్టయన్”..
- English Version
- Mallemalatv
© Copyright - 123Telugu.com 2024
- Andhra Pradesh
- Behind the News
- Dakshin Dialogues
- In The News
- Opinion & Analysis
- Health & Wellness
- Community & Culture
- Home » Movies
Chakravyuham-The Trap review: A loosely knit, illogical crime plot
Amateurish filmmaking and silly logic in Chetkuri Madhusudhan’s directorial fizzle out the intrigue and curiosity among audiences.
Published:Aug 10, 2023
Ajay's 'Chakravyuham The Trap' is a suspense thriller. (Twitter)
Disappoints!
Chakravyuham-The Trap (Telugu)
- Cast: Ajay, Gnaneswari, Vivek Trivedi, Urvashi Pardeshi, Pragya Nayan, Subhalekha Sudhakar, Rajeev Kanakala, Suresh, Priya, and Srikanth Iyengar
- Writer-Director: Chetkuri Madhusudhan
- Producer: Sahasra Creations
- Music: Bharath Manchiraju
- Runtime: 1 hour 51 minutes
- Cast: Salman Khan, Katrina Kaif, Emraan Hashmi, and Revathy
- Director: Maneesh Sharma
- Producer: Aditya Chopra
- Music: Pritam Chakraborty
- Runtime: 2 hours 35 minutes
Is it ever possible to crack a perfect murder? And what if there is a crime mystery that has multiple motives behind it?
You know that “X” is the murderer from the word go, but how and why are the questions that keep eluding you? And before the case is solved with the final unravelling of the plot, you see the layers getting peeled off one by one.
The latest box office release in Telugu, Chakravyuham-The Trap is one such murder mystery knotted so “tightly” that it takes so much for the cops to crack it!
The story is about the murder of a housewife named Sirisha (Urvashi Pardeshi) who gets brutally killed in her residence. Her throat is slit and she lies dead in a pool of blood. Gold worth ₹50 lakh and ₹50 lakh in cash go missing from the crime scene.
A poster of ‘Chakravyuham-The Trap’. (Twitter)
Her husband Sanjay (Vivek Trivedi) is off to work when the incident takes place.
The autopsy report states that Sirisha died of severe blood loss after her coronary artery ruptured when she was stabbed with a blunt object.
Meanwhile, the police find out that Sirisha wanted to donate her ancestral property worth ₹50 crore to an orphanage and her hubby Sanjay opposed her wish.
The cops also find out that Sirisha was secretly talking to her hubby’s business partner Sharath, a few weeks before the murder.
Is this a handy job of maids who look suspiciously when questioned? Could this be the business partner’s act? Or, is there any motive from her maternal relatives who disowned Sirisha in her childhood and later try to get closer to her for the want of the property?
The mysterious murder challenges Inspector Sathya (Ajay) who investigates the case along with the help of his deputy Gnaneswari Kandregula. How they trace the accused is the story to watch out for.
Also Read: Malayalam film fraternity supports protesting wrestlers
Curiosity fizzles out.
The cast and crew of ‘Chakravyuham-The Trap’ film. (Twitter)
Before taking such stories from the script to the screen, a serious post-mortem should be carried out by filmmakers. Because, quite often they’re carried away by the story itself.
This is what exactly happens in Chakravyuham-The Trap .
Focus on the flow and the story’s rhythm are taken over by the logic, twists and intrigues, thereby eventually killing the plot.
In an attempt to keep the audience glued to the story, the cops come up with clues and figure out the puzzle in the first half. But little do viewers feel the emotional experience that goes missing throughout.
The second half paces up with the unravelling of the plot and identification of the culprits behind the crime. But the intrigue and the curiosity just fizzle out due to many other aspects coming to the fore.
Also Read: Daali Dhananjaya completes a decade in Sandalwood
Amateurish filmmaking.
Chakravyuham-The Trap also falls flat with its amateurish filmmaking and silly logic.
In the sequence where the victim’s husband Sanjay escapes from police custody. A handcuffed person easily unlocks himself and suddenly jumps off a wall only to be seen on the top of the building.
Similarly, a peal of boisterous laughter breaks in the theatre when actor Pragya Nayan attends a call on her mobile while she taking a shower.
Happy to launch the Trailer of #ChakravyuhamTheTrap for my brother @UrsAjayRavuri 🤗 Looks promising & Wish this brings you all the success you deserve. https://t.co/uCP9m0Xnb9 Best wishes to entire team #ChetkuriMadhuSudhan @sahasracreatio2 #Savithri @SahasraC_ … pic.twitter.com/WKklbVYI6t — Sai Dharam Tej (@IamSaiDharamTej) May 27, 2023
Performances
Actor Ajay looks impressive in the role of police inspector Sathya, an inquisitive, no-nonsense, upright police official who takes up the case so seriously. However, the director doesn’t justify properly why the inspector eliminates the accused in the end.
Vivek Trivedi, Urvashi Pardeshi, Gnaneswari Kandregula, and Pragya Nayan as an antagonist – all newbies – perform fairly well on the screen.
Seniors Srikanth Iyengar, Rajiv Kanakala, Shailaja Priya (as the mother of Sirisha), Kireeti, and Raj Tirandasu play their respective roles marginally with small screen space.
In all, Chakravyuham-The Trap turns out to be a major disappointment!
Tags:
- Entertainment
- Movie review
- Telugu movie
Recommended For You
Vijay 69 review: An endearing slice of life movie with a brilliant Anupam Kher
Nov 09, 2024
Mura review: Musthafa is back with a well crafted action thriller backed by strong performances
Nov 08, 2024
I Am Kathalan review: Girish AD once again delivers an engaging entertainer with Naslen — this time on cyber hacking
Nov 07, 2024
Singham Again review: A dated Rohit Shetty actioner high on style but low on substance
Nov 02, 2024
Bhool Bhulaiyaa 3 review: An entertaining Deepavali package with a solid twist
My Subscriptions
Chakravyuham Movie Review - 'చక్రవ్యూహం' రివ్యూ : ఆస్తి కోసం ఒకరు, ప్రేమ కోసం మరొకరు - మర్డర్ మిస్టరీలో దోషి ఎవరు?
Chakravyuham the trap telugu movie review : అజయ్, జ్ఞానేశ్వరి కండ్రేగుల పోలీసులుగా... వివేక్ త్రివేది, ఊర్వహి పరదేశి, ప్రగ్యా నయన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'చక్రవ్యూహం'..
చెట్కూరి మధుసూధన్
అజయ్, జ్ఞానేశ్వరి కండ్రేగుల, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రగ్యా నయన్ తదితరులు
సినిమా రివ్యూ : చక్రవ్యూహం రేటింగ్ : 2.5/5 నటీనటులు : అజయ్, జ్ఞానేశ్వరి కండ్రేగుల, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రగ్యా నయన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రియ, శ్రీకాంత్ అయ్యంగార్, కిరీటి, రాజ్ తిరందాసు తదితరులు ఛాయాగ్రహణం : జీవీ అజయ్ సంగీతం : భరత్ మంచిరాజు సహ నిర్మాతలు : వెంకటేష్, అనూష నిర్మాత : శ్రీమతి సావిత్రి రచన, దర్శకత్వం : చెట్కూరి మధుసూధన్ విడుదల తేదీ : జూన్ 2, 2023
అజయ్ (Actor Ajay) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'చక్రవ్యూహం : ద ట్రాప్' (Chakravyuham The Trap Movie). ఇందులో 'మిస్టర్ అండ్ మిస్' ఫేమ్ జ్ఞానేశ్వరి కండ్రేగుల ఎస్ఐ రోల్ చేశారు. వివేక్ త్రివేది, సిరి హీరో హీరోయిన్లుగా నటించగా... ప్రగ్యా నయన్, రిషి, సుదేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉంది (Chakravyuham Movie Review)?
కథ (Chakravyuham Movie Story) : సంజయ్ (వివేక్ త్రివేది) ఓ అనాథ. శరత్ (సుదేష్)తో స్నేహం అతని జీవితాన్ని మారుస్తుంది. శరత్ ఫ్యామిలీ ఫ్రెండ్ సిరి (ఊర్వశి పరదేశి) పరిచయం ప్రేమగా మారడం, ఆమెను పెళ్లి చేసుకోవడం చకచకా జరుగుతాయి. శరత్, సంజయ్ కలిసి కన్‌స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అంతా హ్యాపీగా ఉందనుకున్న సమయంలో సిరి హత్యకు గురవుతుంది. ఆమె కేసు చిక్కుముడి వీడక ముందు శరత్ హత్యకు గురి అవుతాడు. సిరి, శరత్ హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఈ కేసును సీఐ సత్య (అజయ్) ఎలా పరిష్కరించారు? సిరి కుటుంబ నేపథ్యం ఏమిటి? చివరకు ఏం తేలింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Chakravyuham The Trap Review) : థ్రిల్లర్ సినిమాలు తీసే దర్శకుల్లో మెజారిటీ శాతం మంది ఫాలో అయ్యే ఫార్ములా ఒకటి ఉంటుంది. ముఖ్యంగా మర్డర్ మిస్టరీలు విషయంలో! హత్య ఎవరు చేశారు? అందుకు కారణం ఏమిటి? అనేది చివరి వరకు రివీల్ చేయకుండా సస్పెన్స్ మైంటైన్ చేయడం! 'చక్రవ్యూహం' దర్శకుడు చెట్కూరి మధుసూధన్ సైతం సేమ్ ఫార్ములాను ఫాలో అయ్యాడు.
'చక్రవ్యూహం' స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే, కాసేపటి రెగ్యులర్ & రొటీన్ ఫార్మాట్‌లోకి వెళుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎంత సేపటికీ ముందుకు కదలని పరిస్థితి! అక్కడక్కడే తిరుగుతుంది. అయితే... ఇంటర్వెల్ తర్వాత కాస్త ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా ట్విస్టులతో కథను ముందుకు నడిపారు. అప్పటి వరకు సాధారణంగా కనిపించిన పాత్రలు... ఇంటర్వెల్ తర్వాత మరోలా కనపడతాయి. ఒక్కొక్కరి వెనుక ఇంత కుట్ర ఉందా? అనిపిస్తుంది.
ప్రేమ లేదంటే ఒకరిపై మోజు ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుందనే కథాంశంతో తీసిన చిత్రమిది. సెకండాఫ్ స్టార్టింగ్ సీన్స్ మాస్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేస్తాయి. థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయి. 'కాఫీ తాగండి' డైలాగుకు వేరే మీనింగ్ ఇచ్చే సీన్స్ అవి! శుభం కార్డు పడుతుందనుకున్న సమయంలో మరో ట్విస్ట్ ఇచ్చారు. అది ఇటీవల వచ్చిన రాఘవా లారెన్స్ 'రుద్రుడు'లో ముఖ్యమైన అంశానికి చాలా దగ్గరగా ఉంటుంది! మంచి ట్విస్టులు రాసుకున్న దర్శకుడు... ఫస్టాఫ్‌లో లెంగ్త్ తగ్గించి రేసీగా సినిమాను ముందుకు తీసుకువెళ్లి ఉంటే బావుండేది. ఆ ట్విస్టులకు మరింత స్ట్రాంగ్ & న్యూ స్టోరీ యాడ్ రిజల్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేది. మ్యూజిక్ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి.
నటీనటులు ఎలా చేశారు? : ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు అజయ్ చేశారు. ఇటువంటి పాత్రలు చేయడం ఆయనకు కొట్టిన పిండి. ఆయన అలవోకగా నటించారు. సీఐ సత్య పాత్రకు అవసరమైన బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ క్యారీ చేశారు. అజయ్ తర్వాత ప్రగ్యా నయన్ ప్రేక్షకుల దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తారు. ఆమె క్యారెక్టర్ అలా సెట్ అయ్యింది. గ్లామర్ సీన్స్, విలనిజం చూపించే స్కోప్ కూడా ఆమెకు దక్కింది. శిల్ప పాత్రలో పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. రాజీవ్ కనకాల, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేఖ సుధాకర్, ప్రియ పాత్రల నిడివి తక్కువ. వాళ్ళు ఉన్నంతలో బాగా చేశారు. సంజయ్ పాత్రలో వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి ఓకే. ఇద్దరూ కొత్త నటీనటులు కాబట్టి కనెక్ట్ కావడానికి టైమ్ పడుతుంది. జ్ఞానేశ్వరి కండ్రేగుల గ్లామర్ కాకుండా యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ ట్రై చేశారు.
Also Read : స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్‌వర్స్ రివ్యూ: యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్ ఆకట్టుకున్నాడా? నిరాశ పరిచాడా?
చివరగా చెప్పేది ఏంటంటే? : ఫస్టాఫ్ రెగ్యులర్ థ్రిల్లర్ ఫార్మాట్‌లో ఉన్నప్పటికీ... సెకండాఫ్‌లో ట్విస్టులు ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ తర్వాత దర్శకుడు మేజిక్ వర్కవుట్ అయ్యింది. సీక్వెల్‌కు ఇచ్చిన లీడ్ బావుంది. అజయ్ క్యారెక్టర్ మీద మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే థ్రిల్ ఫీల్ అవ్వచ్చు.
Also Read : 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
ట్రెండింగ్ ఒపీనియన్
వ్యక్తిగత కార్నర్
- Movie Reviews
Chakravyuham The Trap Review
Chakravyuham The Trap (2023) Movie: What's Behind
Ajay made a mark for himself doing interesting and exciting roles. His upcoming film Chakravyuham-The Trap directed by Chetkuri Madhusudhan is releasing today. The film's teaser and trailer generated interest and let us find out what Chakravyuham got in store for the viewers. The film's OTT deal is yet to be finalized and streaming will be done at a later date.
Chakravyuham - The Trap: Story Review
Chakravyuham The Trap story is about a murder mystery and how police investigate and nab the criminals. Satya (Vivek Trivedi) on returning home after attending a party at the office, much to his shock finds his wife Siri aka Sirisha (Urvashi Pardeshi) in a pool of blood. CI Satya aka Satyanarayana (Ajay) along with SI Durga Nayak (Gnaneswari Kandregula) investigates the case and finds out surprising revelations. To find out those surprising revelations and how Satya's friend and business partner Sanjay, accountant Mallik, employee Shilpa (Pragya Nayan), Siri's grandfather (Subhaleka Sudhakar), ex-father Sridhar (Rajeev Kanakala) and stepfather Srinivas (Srikanth Iyengar) are connected to it, one should enter into Chakravyuham-The Trap.
Chakravyuham (The Trap): Artists Review
Ajay made his presence felt in the role of the SI who investigates the murder case. He is apt in his body language and looked perfect as a tough cop. However, he should have shown a few variations in his expressions to take the film to another level. Gnaneswari Kandregula played the role of CI and she is ok in her role. She is good as the cop who reports to her higher-ups.
Vivek Trivedi did well in the role of a person who suffers pain when his wife gets brutally murdered. He showed good emotions and expressions and also intensity in his performance. Urvashi Pardeshi got limited scope to show her talent as the wife who gets murdered brutally. She made her presence felt in the limited screen presence. Pragya Nayan is good in the role of a jealous employee who goes to any extent to attain her goal. She showed good expressions and emotions.
Others like Shubalekha Sudhakar, Rajeev Kanakala, Priya, Srikanth Iyyangar, and Kireeti got limited screen presence and they just passed through the motions.
Chakravyuham (2023) Movie: Technicians Review
Chakravyuham The Trap story selected by Chetkuri Madhusudhan is a murder mystery and he planned to thrill movie lovers and wow them with twists and turns. He starts the narration on the right note and generates interest taking viewers into the story without any delay.
But when one expects the story to reach the next level, the screenplay goes back and forth and while at the start it excites viewers, with the passage of time, one gets a feeling that the director is wasting time, as there is not much to be revealed in the story. The interval twist is decent setting the tone for the second half.
Screenplay and direction tread on a predictable note with nothing much happening. Only during the final few minutes, Madhusudhan once again manages to create interest with a few new revelations. The pre-climax is once again dragged before the predictable end with Ajay's dialogue on Chakravyuham, Mahabharat, Arjun, etc.
The cinematography of GV. Ajay is decent and the music of Bharat Manchiraju is situational. His BGM is ok but could have elevated the scenes in a more impactful way. The editing of Jeswin Prabu is good and could have been better. Dialogues are ok and the production values of Sahasra Creations are decent.
Chakravyuham The Trap: Advantages
- Coupe of Twists
Chakravyuham The Trap: Disadvantages
- Repetitive Scenes
- Predictable Elements
Chakravyuham The Trap Movie: Rating Analysis
Altogether, Chakravyuham The Trap turns out to be a predictable murder mystery. Madhsudhan Chetkuri roped in talented actor Ajay and planned to thrill viewers with Chakravyuham The Trap. Though the intentions are right, the story turned out to be predictable with very few interesting twists. His screenplay and direction are ok. He gave more importance to the emotions rather than on the investigation and this robbed the viewers of the excitement. Considering all these aspects, Cinejosh goes with a 2 Rating for Chakravyuham The Trap .
Cinejosh - A One Vision Technologies initiative, was founded in 2009 as a website for news, reviews and much more content for OTT, TV, Cinema for the Telugu population and later emerged as a one-stop destination with 24/7 updates.
Contact us Privacy © 2009-2024 CineJosh All right reserved.
- Cast & crew
- User reviews
Chakravyuham: The Trap
Siri, a business partner and a housewife, was found with her throat slit. The investigation officer tries to solve the case. Can he figure out who killed her and why? Siri, a business partner and a housewife, was found with her throat slit. The investigation officer tries to solve the case. Can he figure out who killed her and why? Siri, a business partner and a housewife, was found with her throat slit. The investigation officer tries to solve the case. Can he figure out who killed her and why?
- Chetkuri Madhusudhan
- Vivek Trivedi
- 20 User reviews
Top cast 24
- CI Satyanarayana
- SI Durga Nayak
- All cast & crew
- Production, box office & more at IMDbPro
More like this
User reviews 20
Worth watching.
- maheshladdu-68985
- Jul 11, 2023
- How long is Chakravyuham: The Trap? Powered by Alexa
- June 2, 2023 (India)
- SAHASRA Creations.
- See more company credits at IMDbPro
- Runtime 1 hour 51 minutes
Related news
Contribute to this page.
- See more gaps
- Learn more about contributing
More to explore
Recently viewed.
Chakravyuham Movie Review
Starring: Ajay, Gnaneswari, Vivek Trivedi, Urvashi Paradesi, Pragya Nayan, Shubalekha Sudhakar ,Rajeev Kanakala, Suresh Priya, Srikanth Iyyengar, Raj Tirandasu
Director: Chetkuri Madhusudhan
Producer: Sahasra Creations
Music Director: Bharat Manchiraju
Cinematography: G V Ajay Kumar
Chakravyuham, featuring Ajay in a crucial role, has been released today. Directed by Chetkuri Madhusudhan and produced by Sahasra Creations. The film is presented by the popular production house Mythri Movie Makers. Let’s delve into the review.
Chakravyuham revolves around the mysterious murder of Siri (Urvashi Paradesi), the wife of Sanjay Rao (Vivek Trivedi). S.I. Satya (Ajay) takes charge of the investigation and initially suspects Sanjay as the culprit. Alongside, he also casts doubt on Sharath, a close friend and business partner of Sanjay Rao. The murder is accompanied by the disappearance of cash and gold worth one crore from the house. Satya’s attention is drawn towards a maid working in Siri’s house. The film explores the identity of the true murderer and the motives behind the crime.
Plus Points:
The film begins on a promising note, swiftly diving into the plot without any unnecessary delays. Ajay’s portrayal of the investigating officer is engaging, and his visualized reconstructions of the murder sequence from various perspectives add an intriguing touch. These initial scenes successfully capture the viewer’s attention.
Chakravyuham manages to salvage itself from being a run-of-the-mill crime thriller with its impressive climax. Ajay, Vivek Trivedi, and Urvashi Paradesi deliver commendable performances in their respective roles. Pragya Nayan also gives a decent performance. With a runtime of around 110 minutes, the film maintains a good pace. The movie effectively conveys the message that “Greed causes more sorrow.”
Minus Points:
Although the film starts off strong, it soon loses momentum. The narrative takes a nosedive as lengthy flashback sequences are introduced. Unfortunately, these portions feel dull and fail to maintain the initial gripping impact.
The twists revealed during the latter half of the second act come across as silly and lack conviction. The film also includes some illogical and over-the-top scenes. Ajay’s character could have been better developed, as he solves the case without encountering significant challenges.
As the story progresses, the investigation segments lose their strength. A well-executed background score is crucial for thrillers, but Chakravyuham falters in this aspect as well.
Chakravyuham, on the whole, falls short as an uninteresting whodunit thriller. Apart from a few notable scenes, the film fails to hold the audience’s attention, despite the commendable performances by Ajay and the rest of the cast. The execution of the movie leaves much to be desired, resulting in a disappointing viewing experience.
IMAGES
VIDEO
COMMENTS
Chakravyuham, starring actor Ajay in a crucial role, has hit the screens today. Directed by Chetkuri Madhusudhan, the film was released by the popular production house Mythri Movie Makers. Let’s see how it is.
అలా ఇటీవల థియేటర్లలో విడుదలైన చిత్రం ‘చక్రవ్యూహం’ (Chakravyuham Review). కానీ, ఎందుకనో బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రోజులు నిలవలేకపోయింది.
Chakravyuham The Trap Movie Review: సీనియర్ యాక్టర్ అజయ్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ చక్రవ్యూహం ది ట్రాప్. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి మధుసూదన్ దర్శకత్వం...
Chakravyuham Movie Review In Telugu. సమీక్ష :’చక్రవ్యూహం’ ది ట్రాప్ – ఆకట్టుకోని మర్డర్ మిస్టరీ. Published on Jun 3, 2023 3:02 AM IST. విడుదల తేదీ : జూన్ 02, 2023. 123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5.
Telugu action movie "Chakravyham: The Trap" enthralls viewers with its compelling plot and strong performances. The film, which was skillfully directed, explores the murky worlds of treachery, retaliation, and the effects of one's decisions.
Chakravyuham-The Trap review: A loosely knit, illogical crime plot. Amateurish filmmaking and silly logic in Chetkuri Madhusudhan’s directorial fizzle out the intrigue and curiosity among audiences.
విడుదల తేదీ : జూన్ 2, 2023. అజయ్ (Actor Ajay) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'చక్రవ్యూహం : ద ట్రాప్' (Chakravyuham The Trap Movie). ఇందులో 'మిస్టర్ అండ్ మిస్' ఫేమ్ జ్ఞానేశ్వరి కండ్రేగుల ఎస్ఐ రోల్ చేశారు. వివేక్ త్రివేది, సిరి హీరో హీరోయిన్లుగా నటించగా... ప్రగ్యా నయన్, రిషి, సుదేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Chakravyuham The Trap story is about a murder mystery and how police investigate and nab the criminals. Satya (Vivek Trivedi) on returning home after attending a party at the office, much to his shock finds his wife Siri aka Sirisha (Urvashi Pardeshi) in a pool of blood.
Chakravyuham: The Trap: Directed by Chetkuri Madhusudhan. With Vivek Trivedi, Ajay, Bhargav, Divya Dicholkar. Siri, a business partner and a housewife, was found with her throat slit. The investigation officer tries to solve the case. Can he figure out who killed her and why?
Chakravyuham revolves around the mysterious murder of Siri (Urvashi Paradesi), the wife of Sanjay Rao (Vivek Trivedi). S.I. Satya (Ajay) takes charge of the investigation and initially suspects Sanjay as the culprit.