Wikitelugu

మహాత్మా గాంధీ జీవిత చరిత్ర – Mahatma Gandhi biography in Telugu

మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ ఒక అహింస వాది, భారత దేశానికి స్వాతంత్రం ఇప్పించటంలో ముఖ్యపాత్రను పోషించారు . గుజరాత్ లోని ఒక హిందూ ఫ్యామిలీ లో జన్మించి మంచి చదువు చదివి ఒక లాయర్ అయ్యారు. 

న్యాయవాది గా కెరీర్ ను ముందుగా కొనసాగించటానికి సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అక్కడ 21 సంవత్సరాలు గడిపి ఇండియా కి 1915 వ సంవత్సరంలో తిరిగి వచ్చారు. 

భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం వల్ల చాలా మంది పడుతున్న భాధలు మరియు అన్యాయనాలను చూసి ఒక అహింస ఉద్యమాన్ని ప్రారంభించారు.

గాంధీ గారు భారతదేశం వచ్చాక  ఒక సాధారణమైన జీవితాన్ని గడపటం ప్రారంభించారు, వేసుకునే బట్టలలో మరియు తినే ఆహారం లో కూడా ఒక పేదవారి మాదిరిగా మార్చుకున్నారు.

బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు మరియు నిరాహార దీక్షలు చేసి అహింస మార్గంలో నడిచి భారతదేశానికి స్వాతంత్య్రాన్ని రావటంలో చాలా కృషి చేశారు. 

గాంధీజీ మతపర విద్వేషాలకు కూడా వ్యతిరేకంగా ఉండేవారు. కానీ కొంత మంది ఈ విషయాన్ని ఇంకోవిదంగా తీసుకున్నారు, గాంధీజీ పాకిస్తాన్ కు సహాయం చేస్తున్నారని హిందూ జాతీయ వాది అయిన నాథురాం గాడ్ సే 30 జనవరి 1948 వ సంవత్సరంలో కాల్చి చంపేశారు.  

Table of Contents

 బాల్యం : 

గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, గాంధీజీ 2 అక్టోబర్ 1869 వ సంవత్సరంలో గుజరాత్ లోని పోరు బందర్ పట్టణంలో కరంచంద్ గాంధీ మరియు పుత్లి బాయ్ గాంధీ అనే దంపతులకు జన్మించారు. గాంధీజీ నాన్న గారు పోరు బందర్ రాష్ట్రానికి దివాన్ గా ఉండేవారు.

గాంధీజి గారి అమ్మ నాన్న లు చాలా సాంప్రదాయ కుటుంబం,  గాంధీజీ గారు తమ తల్లి యొక్క దైవ్యరాధనను మరియు పవిత్రతను చూసి చాలా ప్రభావితులు అయ్యారు.  

గాంధీజీ చిన్నపాటి నుంచే పెద్దగా ఎవరితో మాట్లాడేవారు కాదు, మాట్లాడటానికి కూడా సిగ్గుపడేవారు. తన సమయాన్ని ఎక్కువగా బుక్కు ల తోనే గడిపేవారు.    

చదువు : 

గాంధీజీ లా చదువు కోసం లండన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గాంధీజీ తల్లి మరియు భార్య ఇంటి నుంచి ఇంత దూరం లండన్ వెళ్లొద్దు అని కోరారు. 

లండన్ వెళ్లి భారత దేశం యొక్క సభ్యత ను మరిచి పాశ్చాత్య సభ్యతకు అలవాటు పడతారని భయపడేవారు. గాంధీజీ శాఖాహారి కావటం వల్ల అక్కడికి వెళ్లి మాంసాన్ని తింటారేమో అని భయపడేవారు.       

గాంధీజీ మాత్రం తాను పై చదువుల కోసం వెళుతున్నానని మద్యం, మాంసం, అమ్మాయిల జోలికి వెళ్ళను అని హామీ ఇచ్చారు.   

సౌత్ ఆఫ్రికా :

1888 సంవత్సరంలో పోరు బందర్ నుంచి ముంబై కి వెళ్లి అక్కడి నుంచి లండన్ కి వెళ్ళటం జరిగింది.  లండన్ లోని యూనివర్సిటీ కాలేజీ లండన్ లో అడ్మిషన్ తీసుకున్నారు. అక్కడికి వెళ్లిన తరవాత తన సిగ్గు పడే స్వభావాన్ని మెల్లి మెల్లిగా విడిచారు మరియు జనాల ముందు మాట్లాడటం ప్రారంభించారు.       

ఇండియా వచ్చిన తరవాత న్యాయవాదిగా కొన్ని కేసులు వాధించారు కానీ అంతగా ఆశించిన ఫలితాలు లభించలేదు. 

1893 వ సంవత్సరంలో ఒక ముస్లిం వ్యాపారి తన ఒక సౌత్ ఆఫ్రికా లో ఉండే  బంధువు యొక్క వ్యాపారం కోసం గాంధీజీ ను న్యాయవాది గా ఉండాలని కోరారు. ఆ వ్యాపారి గాంధీజీ కి మంచి మొత్తంలో డబ్బు కూడా ఇవ్వటానికి సిద్ధం అయ్యారు.  

1893 సంవత్సరంలో గాంధీజీ సౌత్ ఆఫ్రికా కు వెళ్లారు, అక్కడ 21 సంవత్సరాలు గడిపారు. సౌత్ ఆఫ్రికా లో గాంధీజి ని చాలా జాత్యహంకారానికి గురి అయ్యారు.  

గాంధీజీ ఇండియా వారు కావటం తో చాలా వివక్షతను ఎదుర్కొన్నారు. అక్కడి జాతీయులతో కూర్చోవటం మరియు ట్రైన్ లో ప్రయాణించటాన్ని అనుమతించే వారు కాదు.

గాంధీజీ అక్కడ ఉన్నప్ప్పుడు తమ హక్కుల కోసం పోరాడారు మరియు తమ రాజకీయ అభిప్రాయాలను మెరుగుపరుచుకున్నారు.    

స్వాతంత్ర పోరాటం:

సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తరవాత గాంధీజీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరారు. గాంధీజీ గారు స్వాతంత్రం కోసం పలు ఉద్యమాలలో పాల్గొన్నారు.    

గాంధీజీ గారి అహింస మార్గం వల్ల చివరకి భారత దేశానికి స్వాతంత్రం వచ్చింది. 

మరణం : 

30 జనవరి 1948 సంవత్సరంలో బిర్లాహౌస్ గార్డెన్ నుంచి ఒక మీటింగ్ కి వెళుతుండగా ఒక హిందూ జాతీయ వాది అయిన నాథురాం గాడ్ సే గన్ ద్వారా 3 రౌండ్లు కాల్పులు జరిపి చంపేశారు. 

Leave a Comment Cancel reply

Save my name, email, and website in this browser for the next time I comment.

Breaking News

విశ్వ గురు భారత్

విశ్వ గురు భారత్

  • Biographies
  • _Freedom Fighters
  • _Scientists
  • _Eminent Personalities
  • _Discourses
  • Entertainment
  • _Video Songs
  • _Interesting Videos
  • _Short Stories
  • _Moral Stories
  • _Telugu Quotes
  • _English Quotes
  • _Wishes in Telugu
  • _Wishes in English

మాహాత్మ గాంధీ జీవిత చరిత్ర - Mahatma Gandhi Life Story in Telugu

mahatma gandhi biography in telugu

You may like these posts

Post a comment.

Legend gandhi ji

Social Plugin

Subscribe us.

Popular Posts

మాహాత్మ గాంధీ జీవిత చరిత్ర - Mahatma Gandhi Life Story in Telugu

RTI Application Form in Telugu PDF Download

సమాచార హక్కు చట్టం 2005 దరఖాస్తు - RTI Application Form in Telugu

సమాచార హక్కు చట్టం 2005 దరఖాస్తు - RTI Application Form in Telugu

సమాచార హక్కు చట్టం 2005 - RTI Act Books in Telugu PDF Download

సమాచార హక్కు చట్టం 2005 - RTI Act Books in Telugu PDF Download

సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్ర - Sarvepalli Radhakrishnan Life Story in Telugu

సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్ర - Sarvepalli Radhakrishnan Life Story in Telugu

  • Akhanda Bharath 9
  • Bhagavad Gita 1
  • Book Reviews 1
  • Health Tips 3
  • HindueShop 1
  • Mahabharatam 3
  • Patriotic Songs 8
  • Ramayanam 3
  • RTI ACT 2005 3
  • Secret of Work 2

విశ్వ గురు భారత్

The Voice of Self Reliant INDIA.

Random Posts

Recent in news, menu footer widget.

Moderated by - VISWA GURU BHARATH TEAM

CollegeDekho

Frequently Search

Couldn’t find the answer? Post your query here

Gandhi Life Story in Telugu: గాంధీజీ నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవే

Updated On: September 30, 2023 11:50 am IST

Gandhi Jayanthi 2023: Life lessons from Mahatma Gandhi that every student must know

గాంధీ జీవిత చరిత్ర (Gandhi Life Story in Telugu): అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి. ఆ రోజున జాతీయ సెలవుదినంగా పాటించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా అక్టోబర్ 02న దేశ ప్రజలు మహాత్మునికి నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకుంటుంటారు.  బ్రిటీష్ వలస పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం అందించడానికి గాంధీజీ చేసిన కృషికి గుర్తు చేసుకుంటారు. గాంధీ జయంతి రోజున  పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు, ప్రత్యేక సమావేశాలు, విద్యా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది.  ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి తెలుసుకోవలసిన మహాత్మా గాంధీ జీవిత పాఠాలు (Gandhi Life Story in Telugu) ఇక్కడ అందజేశాం.

ఇది కూడా చదవండి | మహాత్మా గాంధీ గురించి ఈ నిజాలు తెలుసా?

గాంధీ జయంతి 2023: మహాత్మా గాంధీ జీవిత పాఠాలు (Gandhi Jayanti 2023: Life Lessons of Mahatma Gandhi)

మహాత్మా గాంధీ జీవితం నుంచివిద్యార్థులు నేర్చుకోగల కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ దిగువున అందజేశాం.

ఆత్మ విశ్వాసం: మనల్ని మనం నమ్మాలి. సమాజం మొత్తం మనకు వ్యతిరేకంగా నిలబడినా, మనం చేసే పనిని నమ్మాలి. దానిని అనుసరించాలి. మనం సరైన దారిలో ఉంటే సమాజం చేతులు కలుపుతుంది. ఇదే విషయాన్ని గాంధీజి 'మొదట వారు మిమ్మల్ని విస్మరిస్తారు, తర్వాత వారు మిమ్మల్ని చూసి నవ్వుతారు, ఆపై వారు మీతో పోరాడతారు. అనే ఒక్క మాటతో చెప్పారు.

సమాన గౌరవం: గాంధీజి నుంచి నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం  అందరినీ గౌరవించడం. గాంధీజీ ఎప్పుడూ సమానత్వాన్ని నమ్మేవారు. దక్షిణాఫ్రికాలో, అతను పక్షపాతాన్ని ఎదుర్కొన్నారు. అందువల్ల అసమానతను ఎదురించారు. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులని ఆయన తెలియజేశారు.

అహింస: మహాత్మా గాంధీ అహింస బోధకులు. భారతదేశ స్వతంత్రం కోసం ఆయన చేసిన ఉద్యమాలన్నీ బహిష్కరణలు, శాసనోల్లంఘనలు, అహింసాయుత నిరసనలు మాత్రమే. గాంధీజీ నుంచి మనకు వ్యతిరేకంగా జరిగే ఏదైనా విషయంలో అహింసాత్మక విధానాన్ని అనుసరించడం నేర్చుకోవాలి.

నిజాయితీ: మహాత్మా గాంధీ నుంచి మనం నేర్చుకునే మరో పాఠం ఏమిటంటే ఎల్లప్పుడూ నిజాయితీ మార్గాన్ని అనుసరించడం. అతని ప్రకారం, సత్యం ద్వారా మాత్రమే మనం నైతిక, ఆధ్యాత్మిక వృద్ధిని సాధించగలం.

సరళత: గాంధీజీ మనకు బోధించే చివరి జీవిత పాఠం ఏమిటంటే మనం ఎల్లప్పుడూ సామాన్య జీవితాన్ని గడపాలి. మనం భౌతిక ఆనందాన్ని వెతకకూడదు. బదులుగా కొద్దిపాటి జీవనశైలికి విలువనివ్వాలి.

తాజా Education News కోసం, కాలేజీ దేఖోను సందర్శిస్తూ ఉండండి. మీరు మా WhatsApp Channel ని కూడా 'ఫాలో' చేయవచ్చు తాజా సంఘటనలతో అప్‌డేట్‌గా ఉండటానికి. మీరు మా ఇ-మెయిల్ ID [email protected] వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి..

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

  • తెలంగాణ డీఎస్సీ ఫలితాలు ఏ రోజున విడుదలవుతాయి? (TG DSC Result Expected Release Date 2024)
  • తెలంగాణ డీఎస్సీ ఆన్సర్ కీ 2024 విడుదల (TS DSC Answer Key 2024 PDF)
  • TG DSC ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ అంచనా విడుదల తేదీ 2024 (TG DSC Answer Key and Response Sheet Expected Release Date 2024)
  • భారత స్వతంత్ర దినోత్సవం గురించి మీకు ఈ విషయాలు తెలుసా? (Top 30 GK questions for Independence Day 2024)
  • NIRF ర్యాంకింగ్ ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలు 2024 ఇవే (NIRF Ranking Andhra Pradesh Universities 2024)
  • IBPS PO 2024 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరి తేదీ ఎప్పుడంటే? (IBPS PO Recruitment 2024 Last Date)
  • రేపు ఏపీలో పాఠశాలలకు సెలవు? ఎందుకంటే... (Andhra Pradesh School Holiday 8 August 2024)
  • TS SET 2024 దరఖాస్తులో తప్పులను దిద్దుకోవడానికి ఆరోజు వరకు ఛాన్స్ (TS SET Application Form Editing Dates 2024)
  • AP TET 2024కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? ఆరోజే చివరి తేదీ (AP TET July 2024 Registration Last Date)
  • 11 రోజుల్లో CTET 2024 ఫలితాలు (CTET Result 2024)

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

NEET UG AIQ రౌండ్ 1 సీట్ కేటాయింపు జాబితా విడుదల సమయం 2024

Subscribe to CollegeDekho News

  • Select Stream Engineering Management Medical Commerce and Banking Information Technology Arts and Humanities Design Hotel Management Physical Education Science Media and Mass Communication Vocational Law Others Education Paramedical Agriculture Nursing Pharmacy Dental Performing Arts
  • Select Program Type UG PG Diploma Ph.D Certificate

CollegeDekho నిపుణులు మీ సందేహాలను నివృత్తి చేస్తారు

  • Enter a Valid Name
  • Enter a Valid Mobile
  • Enter a Valid Email
  • Select Level UG PG Diploma Ph.D Certificate
  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.

Details Saved

mahatma gandhi biography in telugu

Your College Admissions journey has just begun !

Try our AI-powered College Finder. Feed in your preferences, let the AI match them against millions of data points & voila! you get what you are looking for, saving you hours of research & also earn rewards

For every question answered, you get a REWARD POINT that can be used as a DISCOUNT in your CAF fee. Isn’t that great?

1 Reward Point = 1 Rupee

Basis your Preference we have build your recommendation.

We’re fighting to restore access to 500,000+ books in court this week. Join us!

Internet Archive Audio

mahatma gandhi biography in telugu

  • This Just In
  • Grateful Dead
  • Old Time Radio
  • 78 RPMs and Cylinder Recordings
  • Audio Books & Poetry
  • Computers, Technology and Science
  • Music, Arts & Culture
  • News & Public Affairs
  • Spirituality & Religion
  • Radio News Archive

mahatma gandhi biography in telugu

  • Flickr Commons
  • Occupy Wall Street Flickr
  • NASA Images
  • Solar System Collection
  • Ames Research Center

mahatma gandhi biography in telugu

  • All Software
  • Old School Emulation
  • MS-DOS Games
  • Historical Software
  • Classic PC Games
  • Software Library
  • Kodi Archive and Support File
  • Vintage Software
  • CD-ROM Software
  • CD-ROM Software Library
  • Software Sites
  • Tucows Software Library
  • Shareware CD-ROMs
  • Software Capsules Compilation
  • CD-ROM Images
  • ZX Spectrum
  • DOOM Level CD

mahatma gandhi biography in telugu

  • Smithsonian Libraries
  • FEDLINK (US)
  • Lincoln Collection
  • American Libraries
  • Canadian Libraries
  • Universal Library
  • Project Gutenberg
  • Children's Library
  • Biodiversity Heritage Library
  • Books by Language
  • Additional Collections

mahatma gandhi biography in telugu

  • Prelinger Archives
  • Democracy Now!
  • Occupy Wall Street
  • TV NSA Clip Library
  • Animation & Cartoons
  • Arts & Music
  • Computers & Technology
  • Cultural & Academic Films
  • Ephemeral Films
  • Sports Videos
  • Videogame Videos
  • Youth Media

Search the history of over 866 billion web pages on the Internet.

Mobile Apps

  • Wayback Machine (iOS)
  • Wayback Machine (Android)

Browser Extensions

Archive-it subscription.

  • Explore the Collections
  • Build Collections

Save Page Now

Capture a web page as it appears now for use as a trusted citation in the future.

Please enter a valid web address

  • Donate Donate icon An illustration of a heart shape

An Autobiography Or The Story Of My Experiments With Truth Telugu Audio Files Part - I

Audio with external links item preview, share or embed this item, flag this item for.

  • Graphic Violence
  • Explicit Sexual Content
  • Hate Speech
  • Misinformation/Disinformation
  • Marketing/Phishing/Advertising
  • Misleading/Inaccurate/Missing Metadata

plus-circle Add Review comment Reviews

1,598 Views

DOWNLOAD OPTIONS

In collections.

Uploaded by dr.golianjaneyulu on September 27, 2017

SIMILAR ITEMS (based on metadata)

శోధించు !

Classic header.

close

మహాత్మాగాంధీ జీవిత చరిత్ర-mahatma gandhi in telugu-Mahatma Gandhi Life in Telugu

                                                      మహాత్మా గాంధీ చరిత్ర మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప ....

మహాత్మాగాంధీ జీవిత చరిత్ర

మహాత్మా గాంధీ చరిత్ర

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు.  20వ శతాబ్దిలోని రాజకీయ నాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(cnn) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు..

mahatma gandhi biography in telugu

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia. ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు  మరియు    గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు. ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం,  అలాగే EPF E-Nominee, jana aoushadi medical shops ఎలా అప్లై చేసుకోవాలి, Types Insurance, Types Loans   ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

mahatma gandhi biography in telugu

ఇవికూడా చదవండి..!!

Related posts.

mahatma gandhi biography in telugu

Nice. Hhabsydbdb

Connect WIth Us

  • facebook {27,736} Followers
  • twitter {3290} Followers

Pageviews Yesterday

mahatma gandhi biography in telugu

Donate to Mega Minds Media

mahatma gandhi biography in telugu

Latest Posts

Featured post.

హిండెన్ బర్గ్ – అనైతిక వ్యాపారవ్యూహం - Hindenburg Hidden Agenda Explained by Malepati Venkata Ramanaiah

హిండెన్ బర్గ్ – అనైతిక వ్యాపారవ్యూహం - Hindenburg Hidden Agenda Explained by Malepati Venkata Ramanaiah

Popular posts.

ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు - సూర్య నమస్కారాలు ఎలా చేయాలి - about surya namaskar in telugu

ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు - సూర్య నమస్కారాలు ఎలా చేయాలి - about surya namaskar in telugu

అజీర్ణం, గ్యాస్, మల బద్దకం నివారణ కోసం యోగా ఆసనాలు - june 21 yoga day asanas for gastric problems

అజీర్ణం, గ్యాస్, మల బద్దకం నివారణ కోసం యోగా ఆసనాలు - june 21 yoga day asanas for gastric problems

c v raman biography telugu- సి వి రామన్ జీవిత చరిత్ర - about science day in telugu

c v raman biography telugu- సి వి రామన్ జీవిత చరిత్ర - about science day in telugu

మనం వోటు ఎలా వేయాలి? ఎవరికి వేయాలి? how to vote in general election 2019

మనం వోటు ఎలా వేయాలి? ఎవరికి వేయాలి? how to vote in general election 2019

చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర - Chatrapati Shivaji Maharaj Biography in Telugu

చత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర - Chatrapati Shivaji Maharaj Biography in Telugu

Encyclopedia Britannica

  • History & Society
  • Science & Tech
  • Biographies
  • Animals & Nature
  • Geography & Travel
  • Arts & Culture
  • Games & Quizzes
  • On This Day
  • One Good Fact
  • New Articles
  • Lifestyles & Social Issues
  • Philosophy & Religion
  • Politics, Law & Government
  • World History
  • Health & Medicine
  • Browse Biographies
  • Birds, Reptiles & Other Vertebrates
  • Bugs, Mollusks & Other Invertebrates
  • Environment
  • Fossils & Geologic Time
  • Entertainment & Pop Culture
  • Sports & Recreation
  • Visual Arts
  • Demystified
  • Image Galleries
  • Infographics
  • Top Questions
  • Britannica Kids
  • Saving Earth
  • Space Next 50
  • Student Center
  • Introduction & Top Questions
  • Sojourn in England and return to India
  • Emergence as a political and social activist
  • Resistance and results
  • The religious quest
  • Emergence as nationalist leader
  • Return to party leadership
  • The last phase
  • Place in history

Mahatma Gandhi

What did Gandhi try to accomplish with his activism?

What were gandhi’s religious beliefs, what other social movements did gandhi’s activism inspire, what was gandhi’s personal life like, what were contemporary opinions of gandhi.

The assassination of President Abraham Lincoln at Ford's Theatre, Washington, D.C., April 14th, 1865; from a lithograph by Currier and Ives.

Mahatma Gandhi

Our editors will review what you’ve submitted and determine whether to revise the article.

  • Cultural India - History of India - Biography of Mahatma Gandhi
  • IndiaNetzone - Biography of Mahatma Gandhi
  • Bombay Sarvodaya Centre - Gandhi Book Centre - Mahatma Gandhi
  • Stanford University - The Martin Luther King, Jr., Research and Education Institute - Mohandas K. Gandhi
  • MapsofIndia.com - Mahatma Gandhi Biography
  • UCLA Social Sciences - Mahatma Gandhi
  • South African History Online - Biography of Mohandas Karamchand Gandhi
  • The Nobel Prize - Mahatma Gandhi, the missing laureate
  • GlobalSecurity.org - Mohandas Karamchand Gandhi
  • Bombay Sarvodaya Mandal / Gandhi Book Centre - Civil Disobedience in Political Theory and Social Practice
  • Mahatma Gandhi - Children's Encyclopedia (Ages 8-11)
  • Mahatma Gandhi - Student Encyclopedia (Ages 11 and up)
  • Table Of Contents

Initially, Gandhi’s campaigns sought to combat the second-class status Indians received at the hands of the British regime. Eventually, however, they turned their focus to bucking the British regime altogether, a goal that was attained in the years directly after World War II. The victory was marred by the fact that sectarian violence within India between Hindus and Muslims necessitated the creation of two independent states—India and Pakistan—as opposed to a single unified India.

Gandhi’s family practiced a kind of Vaishnavism , one of the major traditions within Hinduism , that was inflected through the morally rigorous tenets of Jainism —an Indian faith for which concepts like asceticism and nonviolence are important. Many of the beliefs that characterized Gandhi’s spiritual outlook later in life may have originated in his upbringing. However, his understanding of faith was constantly evolving as he encountered new belief systems. Leo Tolstoy ’s analysis of Christian theology, for example, came to bear heavily on Gandhi’s conception of spirituality, as did texts such as the Bible and the Quʾrān , and he first read the Bhagavadgita —a Hindu epic—in its English translation while living in Britain.

Within India, Gandhi’s philosophy lived on in the messages of reformers such as social activist Vinoba Bhave . Abroad, activists such as Martin Luther King, Jr. , borrowed heavily from Gandhi’s practice of nonviolence and civil disobedience to achieve their own social equality aims. Perhaps most impactful of all, the freedom that Gandhi’s movement won for India sounded a death knell for Britain’s other colonial enterprises in Asia and Africa. Independence movements swept through them like wildfire, with Gandhi’s influence bolstering existing movements and igniting new ones.

Gandhi’s father was a local government official working under the suzerainty of the British Raj, and his mother was a religious devotee who—like the rest of the family—practiced in the Vaishnavist tradition of Hinduism . Gandhi married his wife, Kasturba , when he was 13, and together they had five children. His family stayed in India while Gandhi went to London in 1888 to study law and to South Africa in 1893 to practice it. He brought them to South Africa in 1897, where Kasturba would assist him in his activism, which she continued to do after the family moved back to India in 1915.

As lauded a figure as Gandhi has become, his actions and beliefs didn’t escape the criticism of his contemporaries. Liberal politicians thought he was proposing too much change too quickly, while young radicals lambasted him for not proposing enough. Muslim leaders suspected him of lacking evenhandedness when dealing with Muslims and his own Hindu religious community, and Dalits (formerly called untouchables) thought him disingenuous in his apparent intention to abolish the caste system . He cut a controversial figure outside India as well, although for different reasons. The English—as India’s colonizers—harboured some resentment toward him, as he toppled one of the first dominoes in their global imperial regime. But the image of Gandhi that has lasted is one that foregrounds his dogged fight against the oppressive forces of racism and colonialism and his commitment to nonviolence.

Recent News

Mahatma Gandhi (born October 2, 1869, Porbandar, India—died January 30, 1948, Delhi) was an Indian lawyer, politician, social activist, and writer who became the leader of the Indian Independence Movement against British rule . As such, he came to be considered the father of his country . Gandhi is internationally esteemed for his doctrine of nonviolent protest ( satyagraha ) to achieve political and social progress.

In the eyes of millions of his fellow Indians, Gandhi was the Mahatma (“Great Soul”). The unthinking adoration of the huge crowds that gathered to see him all along the route of his tours made them a severe ordeal; he could hardly work during the day or rest at night. “The woes of the Mahatmas,” he wrote, “are known only to the Mahatmas.” His fame spread worldwide during his lifetime and only increased after his death. The name Mahatma Gandhi is now one of the most universally recognized on earth.

Gandhi was the youngest child of his father’s fourth wife. His father—Karamchand Gandhi, who was the dewan (chief minister) of Porbandar , the capital of a small principality in western India (in what is now Gujarat state) under British suzerainty—did not have much in the way of a formal education. He was, however, an able administrator who knew how to steer his way between the capricious princes, their long-suffering subjects, and the headstrong British political officers in power.

Gandhi’s mother, Putlibai, was completely absorbed in religion , did not care much for finery or jewelry, divided her time between her home and the temple, fasted frequently, and wore herself out in days and nights of nursing whenever there was sickness in the family. Mohandas grew up in a home steeped in Vaishnavism —worship of the Hindu god Vishnu —with a strong tinge of Jainism , a morally rigorous Indian religion whose chief tenets are nonviolence and the belief that everything in the universe is eternal. Thus, he took for granted ahimsa (noninjury to all living beings), vegetarianism , fasting for self-purification, and mutual tolerance between adherents of various creeds and sects.

Civil rights leader Reverend Martin Luther King, Jr. delivers a speech to a crowd of approximately 7,000 people on May 17, 1967 at UC Berkeley's Sproul Plaza in Berkeley, California.

The educational facilities at Porbandar were rudimentary; in the primary school that Mohandas attended, the children wrote the alphabet in the dust with their fingers. Luckily for him, his father became dewan of Rajkot , another princely state. Though Mohandas occasionally won prizes and scholarships at the local schools, his record was on the whole mediocre . One of the terminal reports rated him as “good at English, fair in Arithmetic and weak in Geography; conduct very good, bad handwriting.” He was married at the age of 13 and thus lost a year at school. A diffident child, he shone neither in the classroom nor on the playing field. He loved to go out on long solitary walks when he was not nursing his by then ailing father (who died soon thereafter) or helping his mother with her household chores.

He had learned, in his words, “to carry out the orders of the elders, not to scan them.” With such extreme passivity, it is not surprising that he should have gone through a phase of adolescent rebellion, marked by secret atheism , petty thefts, furtive smoking, and—most shocking of all for a boy born in a Vaishnava family—meat eating. His adolescence was probably no stormier than that of most children of his age and class. What was extraordinary was the way his youthful transgressions ended.

“Never again” was his promise to himself after each escapade. And he kept his promise. Beneath an unprepossessing exterior, he concealed a burning passion for self-improvement that led him to take even the heroes of Hindu mythology, such as Prahlada and Harishcandra—legendary embodiments of truthfulness and sacrifice—as living models.

In 1887 Mohandas scraped through the matriculation examination of the University of Bombay (now University of Mumbai ) and joined Samaldas College in Bhavnagar (Bhaunagar). As he had to suddenly switch from his native language— Gujarati —to English, he found it rather difficult to follow the lectures.

Meanwhile, his family was debating his future. Left to himself, he would have liked to have been a doctor. But, besides the Vaishnava prejudice against vivisection , it was clear that, if he was to keep up the family tradition of holding high office in one of the states in Gujarat, he would have to qualify as a barrister . That meant a visit to England , and Mohandas, who was not too happy at Samaldas College, jumped at the proposal. His youthful imagination conceived England as “a land of philosophers and poets, the very centre of civilization.” But there were several hurdles to be crossed before the visit to England could be realized. His father had left the family little property; moreover, his mother was reluctant to expose her youngest child to unknown temptations and dangers in a distant land. But Mohandas was determined to visit England. One of his brothers raised the necessary money, and his mother’s doubts were allayed when he took a vow that, while away from home, he would not touch wine, women, or meat. Mohandas disregarded the last obstacle—the decree of the leaders of the Modh Bania subcaste ( Vaishya caste), to which the Gandhis belonged, who forbade his trip to England as a violation of the Hindu religion—and sailed in September 1888. Ten days after his arrival, he joined the Inner Temple , one of the four London law colleges ( The Temple ).

  • ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
  • లోక్‌సభ ఎన్నికలు
  • Photogallery
  • Samayam News
  • Telugu News
  • latest news
  • Important And History Of Mahatma Gandhi Birth Anniversary, Key Role Indian Freedom Movement In Telugu

mahatma gandhi అహింస అనే ఆయుధంతో బ్రిటిషర్లకు పడమర దారి చూపించిన గొప్పనేత

అహింసే ఆయుధంగా బ్రిటిషర్లతో పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ. ఆయన చూపిన పోరాట మార్గం ప్రపంచానికే ఆదర్శం.. భరతమాతకు విదేశీ పాలన నుంచి విముక్తి కలిగించింది., ప్రధానాంశాలు:.

  • అహింసతోనే పోరాటం సాగించిన గాంధీజీ.
  • ఒకే ఒక్కసారి పుట్టినరోజును జరుపుకున్న బాపూజీ.
  • ప్రపంచ శాంతికి బాటలు వేసిన గాంధీజీ ఆయుధం.

మహాత్మా గాంధీ

సూచించబడిన వార్తలు

రాఖీ సినిమాలో ఎన్టీఆర్ స్టైల్లో కేటీఆర్.. మీకు భయమేస్తోందా?!

  • general knowledge
  • Famous Personalities

Mahatma Gandhi Biography: Family, Education, History, Movements, and Facts

Mahatma gandhi's life and methods of struggle impact people now also. the greatness of a man is realized when his life influences people to change for the better, and so was mahatma gandhi's life. after decades of his death, after reading about him, people drastically changed their lives for the better. let's have a look at mahatma gandhi's life, movements, famous quotations written by him, etc. find out about him this martyr's day.

Shikha Goyal

Mohandas Karamchand Gandhi or  Mahatma Gandhi was a renowned freedom activist and an authoritative or powerful political leader who played an essential role in India's struggle for Independence against British rule of India. He was also considered the father of the country. No doubt, he also improved the lives of India's poor people. His birthday is celebrated every year as Gandhi Jayanti. His ideology of truth and non-violence influenced many and was also adopted by Martin Luther and Nelson Mandela for their struggle movement.

Mahatma Gandhi Biography

Mohandas Karamchand Gandhi
2 October, 1869
Porbandar, Gujarat
30 January, 1948
Delhi, India
Shot by Gun or assassination
Karamchand Gandhi
Putlibai Gandhi
Indian
Kasturba Gandhi
Harilal Gandhi, Manilal Gandhi, Ramdas Gandhi and Devdas Gandhi
Lawyer, Politician, Activist, Writer

In South Africa for about 20 years, Mahatma Gandhi protested against injustices and racial discrimination using the non-violent method of protests. His simplistic lifestyle won him, admirers, both in India and the outside world. He was popularly known as Bapu (Father).

Mahatma Gandhi: Early Life and Family Background

He was born on 2 October, 1869 in Porbandar, Gujarat. His father’s name was Karamchand Gandhi and his mother’s name was Putlibai. At the age of 13, Mahatma Gandhi was married to Kasturba which is an arranged marriage. They had four sons namely Harilal, Manilal, Ramdas and Devdas. She supported all the endeavors of her husband until her death in 1944.

His father was Dewan or Chief Minister of Porbandar, the capital of a small principality in Western British India (Now Gujarat State). Mahatma Gandhi was the son of his father's fourth wife Putlibai, who belonged to an affluent Vaishnava family. Let us tell you that in his earlier days, he was deeply influenced by the stories of Shravana and Harishchandra as they reflected the importance of truth.

Mahatma Gandhi: Education 

When Gandhi was 9 years old he went to a local school at Rajkot and studied the basics of arithmetic, history, geography, and languages. At the age of 11, he went to a high school in Rajkot. Because of his wedding, at least about one year, his studies were disturbed and later he joined and completed his schooling. He joined Samaldas college in Bhavnagar in 1888 at Gujarat. Later, one of his family friends Mavji Dave Joshi pursued further studies i.e. law in London. Gandhiji was not satisfied with his studies at Samaldas College and so he became excited by the London proposal and managed to convince his mother and wife that he will not touch non-veg, wine, or women.

Off to London

In the year 1888, Mahatma Gandhi left for London to study law. Thereafter 10 days after arrival, he joined the Inner Temple, one of the four London law colleges, and studied and practiced law. In London, he also joined a Vegetarian Society and was introduced to Bhagavad Gita by some of his vegetarian friends. Later, Bhagavad Gita set an impression and influenced his life.

Top 55 Mahatma Gandhi Quotes for Inspiration and Motivation

Mahatma Gandhi: In South Africa

mahatma gandhi biography in telugu

In May 1893 he went to South Africa to work as a lawyer. There he had a first-hand experience of racial discrimination when he was thrown out of the first-class apartment of the train despite holding the first-class ticket because it was reserved for white people only and no Indian or black was allowed to travel in the first class. This incident had a serious effect on him and he decided to protest against racial discrimination. He further observed that this type of incident was quite common against his fellow Indians who were derogatorily referred to as coolies.

READ|  When and Why British first landed on Indian Territory

On  22 May 1894  Gandhi established the  Natal Indian Congress (NIC)  and worked hard to improve the rights of Indians in South Africa. In a short period, Gandhi became a leader of the Indian community in South Africa.  Tirukkural ancient Indian literature, originally written in Tamil and later translated into various languages. Gandhiji was also influenced by this ancient book. He was influenced by the idea of Satyagraha which is a devotion to truth and in 1906 implemented a non-violent protest. He returned to India in 1915, after spending 21 years of his life in South Africa, and no doubt, there he fought for civil rights and at this time he was transformed into a new person.

Mahatma Gandhi: Role in the Indian Independence Movement

In 1915 , Gandhiji returned to India permanently and joined the Indian National Congress with Gopal Krishna Gokhale as his mentor.

Gandhi's first major achievement was in 1918 when he led the Champaran and Kheda agitations of Bihar and Gujarat. He also led Non-Cooperation Movement, Civil Disobedience Movement, Swaraj, and Quit-India movement against the British government.

Gandhi-Irwin Pact

Mahatma Gandhi: Satyagraha

mahatma gandhi biography in telugu

Gandhi identified his overall method of non-violent action as Satyagraha. Gandhiji's Satyagraha influenced eminent personalities such as Nelson Mandela and Martin Luther in their struggle for freedom, equality, and social justice. Mahatma Gandhi's Satyagraha was based on true principles and non-violence.

"Live as if you were to die tomorrow. Learn as if you were to live forever." - Mahatma Gandhi

READ|  Champaran Satyagraha of Mahatma Gandhi

Mahatma Gandhi: Death

Mohandas Karamchand Gandhi was assassinated on  30 January 1948 by Nathuram Godse. Godse was a Hindu nationalist and a member of the Hindu Mahasabha. He accused Gandhi of favoring Pakistan and was opposed to the doctrine of non-violence.

Mahatma Gandhi: Literary works

Gandhi was a prolific writer. Some of his literary works are as follows:

• Hind Swaraj, published in Gujarati in 1909. 

• He edited several newspapers which included Harijan in Gujarati, in Hindi and the English language; Indian Opinion, Young India, in English, and Navajivan, a Gujarati monthly. 

• Gandhi also wrote his autobiography, The Story of My Experiments with Truth.

• His other autobiographies included: Satyagraha in South Africa, Hind Swaraj or Indian Home Rule.

Gandhi Jayanti Quiz: GK Questions and Answers About Mahatma Gandhi

Mahatma Gandhi: Awards

• In  1930 , Gandhi was named the Man of the Year by Time Magazine.

• In  2011 , Time magazine named Gandhi as one of the top 25 political icons of all time.

• He did not receive the Nobel Peace Prize despite being nominated five times between 1937 and 1948.

• The Government of India institutionalized the annual Gandhi Peace Prize to distinguished social workers, world leaders, and citizens. Nelson Mandela, the leader of South Africa's struggle against apartheid was a recipient of the award.

"Happiness is when what you think, what you say, and what you do are in harmony." - Mahatma Gandhi

Mahatma Gandhi: Film

Ben Kingsley portrayed Mahatma Gandhi in the  1982  film Gandhi, which won the Academy Award for Best Picture.

Therefore, Mahatma Gandhi will be remembered forever as he spread the message of non-violence, truth, and faith in God, and also he fought for India's Independence. His methods inspired various leaders, and youth not only in India but also outside of India. In Indian history, he is considered the most prominent personality and as the simplest person who wears a dhoti. He spread the message of swaraj and taught Indians how to become independent.

  • According to Britannica, "The United Nations declared Gandhi's birthday, October 2nd, as the International Day of Non-violence in 2007."
  • While the world knows him as Mahatma Gandhi, a beacon of nonviolent resistance and Indian independence, his journey began with a more humble name: Mohandas Karamchand Gandhi. Born in 1869, Mohandas' life took a pivotal turn when he encountered the title that would forever shape his legacy: Mahatma.
  • In 1883, at the tender age of 13, Mohandas Gandhi's life took a significant turn when he was arranged to marry Kasturba Makhanji, who was also 13 at the time.
  • In 1930, the world watched with bated breath as India's independence movement gained momentum under the leadership of Mahatma Gandhi. His unwavering commitment to nonviolent resistance, his charisma, and his ability to mobilise millions made him the Person of the Year by the Time Magazine. 
  • A lifelong vegetarian, Mr. Gandhi's meals centered on fresh vegetables, curd, fruits, seeds, and nuts.
READ| Journey of Mahatma Gandhi from South Africa to India

Get here current GK and GK quiz questions in English and Hindi for India , World, Sports and Competitive exam preparation. Download the Jagran Josh Current Affairs App .

  • September Important Days 2024
  • Mother Teresa Quotes
  • Chandrayaan 3 Quiz
  • ISRO Quiz Questions
  • National Space Day 2024
  • National Film Awards 2024 winners list
  • How to Use Meta AI
  • India PM List 2024
  • Nirmala Sitharaman
  • Finance Ministers List 2024
  • Personalities of India

Latest Education News

[PDF] India Post GDS Result 2024:इंडिया पोस्ट के नतीजे indiapostgdsonline.gov.in पर घोषित , यहाँ से Download करें PDF

ICSI CS Professional, Executive Programme Results June 2024 Today: Check Date and Time, Provisional Merit List, Rank List Here

A Cultural Odyssey: 30 Must-Visit Art Museums Across the USA

eShram Card: क्या है ई-श्रम कार्ड? लाभ, पात्रता और ऑनलाइन अप्लाई की सभी डिटेल्स यहां देखें, e-shram Card Download का तरीका

State-Wise Breakdown of Candidates Selected for India Post GDS Gramin Dak Sevak 2024 Post

Picture Puzzle IQ Test: Find the word “friends” in the birthday party scene in 5 seconds!

Brain Teaser: Which Glass Has More Water? Only 1% Pass This Test in 8 Seconds!

UP Police Exam Analysis 2024 Live Updates: Shift 1, 2 UPPRPB Constable Paper Review, Question Asked

NEET PG Result 2024 OUT: NBEMS Announces NEET Medical Entrance Exam Results at natboard.edu.in, Download Merit List PDF

Only 1% High IQ Can Spot 4 Differences in Popeye's Picture in 8 Seconds!

UP Police Constable Exam 2024 Live Updates: जानें 24 अगस्त को कैसा आया यूपी पुलिस कांस्टेबल का पेपर, क्या रहा कठिनाई स्तर, यहाँ देखें सभी अपडेट

UP Police Constable Question Paper 2024 {PDF} : यहाँ से डाउनलोड करें 24 अगस्त शिफ्ट 1, 2 के यूपी पुलिस कांस्टेबल प्रश्न पत्र PDF

MJPRU Result 2024 OUT at mjpruiums.in; Download UG and PG Marksheet PDF

Alagappa University DDE Result 2024 at alagappauniversity.ac.in; Direct Link to Download Marksheet PDF

IGNOU June TEE Result 2024 OUT at ignou.ac.in; Direct Link to Download Term End Exam UG and PG Grade Card

Osmania University Results 2024 OUT at osmania.ac.in; Direct Link to Download OU Marksheet PDF

Janmashtami 2024 Date: 25 or 26 August? Check Correct Date, Time, Fasting and More Details

Optical Illusion IQ Test: Can You Spot the Hidden Words in 8 Seconds?

Assam University Result 2024 OUT at ausexamination.ac.in; Direct Link to Download UG Provisional Marksheet

Personality Test: Your Finger Length Reveals Your Hidden Personality Traits

  • Substances that are harmful to the human liver – మానవుని కాలేయానికి హానికరం చేసే పదార్థాల గురించి తెలుసుకుందాం…
  • ఆదివారం రోజు ఎందుకు మనుషులు మాంసం ఎక్కువగా తింటారు? Why do people eat more meat on Sunday?
  • Which arethe oldest cities in Andhra Pradesh? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పురాతన నగరాలు ఏవి?
  • Diamond Facts – వజ్రం (Diamond) గురించి తెలుసుకుందాం….
  • ఆస్కార్ అవార్డ్స్ విశేషాలు – Oscar award facts

Telugu Discovery

Mahatma Gandhi biography Telugu

mahatma gandhi biography in telugu

Mahatma Gandhi biography Telugu – మహాత్మా గాంధీ జీవిత చరిత్ర

Mahatma Gandhi biography Telugu బాపూజీ అసలు పేరు వాస్తవానికి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. 1869 అక్టోబరు 2 వ తేదీన గుజరాత్ పోర్బందర్ లో

Share this:

  • Click to share on Twitter (Opens in new window)
  • Click to share on Facebook (Opens in new window)
  • Click to share on Pinterest (Opens in new window)
  • Click to share on Telegram (Opens in new window)
  • Click to share on WhatsApp (Opens in new window)
  • Click to print (Opens in new window)
  • Click to share on LinkedIn (Opens in new window)
  • Click to share on Reddit (Opens in new window)
  • Click to share on Tumblr (Opens in new window)

IMAGES

  1. Mahatma Gandhi Life story in Telugu

    mahatma gandhi biography in telugu

  2. Mahatma Gandhi Essay in Telugu

    mahatma gandhi biography in telugu

  3. Unknown facts of Gandhi in Telugu

    mahatma gandhi biography in telugu

  4. Mahatma Gandhi Biography in Telugu

    mahatma gandhi biography in telugu

  5. Mahatma Gandhi Biography in Telugu

    mahatma gandhi biography in telugu

  6. 10 Lines on Mahatma Gandhi in Telugu || Mahatma Gandhi 10 Lines || మహాత్మా గాంధీ

    mahatma gandhi biography in telugu

COMMENTS

  1. మహాత్మా గాంధీ

    the men who killed gandhi by manohar malgonkar isbn 978-81-7436-617-7 ఉపయుక్త గ్రంథ సూచి బాలానందం పూజ్య బాపూజీ- ధూళిపాళ రామమూర్తి, 1993, నవరత్న బుక్ హౌస్

  2. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర

    మహాత్మా గాంధీ జీవిత చరిత్ర - Mahatma Gandhi biography in Telugu - Wikitelugu సైని మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ ఒక అహింస వాది, భారత దేశానికి స్వాతంత్రం ఇప్పించటంలో

  3. మహాత్మా గాంధీ 150వ జయంతి: మహాత్ముడి గురించి ఆయన వారసులు ఏమంటున్నారు

    ఇవాళ మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ 150వ జయంతి. మహాత్ముడిగా ...

  4. మాహాత్మ గాంధీ జీవిత చరిత్ర

    మాహాత్మ గాంధీ జీవిత చరిత్ర - Mahatma Gandhi Life Story in Telugu. Viswa Guru Bharath August 31, 2020. జననం - 2 అక్టోబర్ 1869. మరణం - 30 జనవరి 1948. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ ...

  5. Mahatma Gandhi History In Telugu,ఓ మహాత్మా! మళ్లీ పుడతావా.. గాంధీజీ

    గాంధీజీ గురించి మీకు తెలియని విషయాలు సందర్భంగా తెలుసుకోవాల్సిన గాంధీజీ ఒకరు ప్రపంచానికి ఆయుధాలను ఇచ్చారు. జాతిపిత అయ్యారు.

  6. Mahatma Gandhi History In Telugu,Mahatma Gandhi: అహింసే ఆయుధంగా

    Mahatma Gandhi: అహింసే ఆయుధంగా.. మహాత్ముడి అసామాన్య పోరాటం Samayam Telugu 6 Dec 2022, 5:39 pm

  7. Gandhi Life Story in Telugu: గాంధీజీ

    Gandhi Jayanthi 2023: Life lessons from Mahatma Gandhi that every student must know గాంధీ జీవిత చరిత్ర (Gandhi Life Story in Telugu): అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి.

  8. Mahatma Gandhi Biography in Telugu

    Mahatma Gandhi Biography in TeluguMohandas Karamchand Gandhi 2 October 1869 - 30 January 1948 was an Indian activist who was the leader of the Indian indepen...

  9. Mahatma Gandhi Life story in Telugu

    Mahatma Gandhi Was born in October 1869 Who was fight for Indian freedom one of most person in India Mahatma Gandhi Mahatma Gandhi Life story in TeluguMahatm...

  10. మహాత్మా గాంధీ జీవిత యాత్ర

    Watch a video about the life and achievements of Mohandas Karamchand Gandhi, the Indian leader who fought for India's independence from British rule using nonviolent resistance. Learn about his early years, his campaigns, his honorific and his legacy.

  11. An Autobiography Or The Story Of My Experiments With Truth Telugu Audio

    The Story of My Experiments with Truth is the autobiography of Mohandas K. Gandhi, covering his life from early childhood through to 1921. ... An Autobiography Or The Story Of My Experiments With Truth Telugu Audio Files Part - I ... Publication date 2017-09-27 Topics Mahatma gandhi, non-violence, Gandhi, Father of India, India, My experiments ...

  12. Gandhi Jayanti,గాంధీజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలు

    10 Interesting Facts About Mahatma Gandhi గాంధీజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలు.. Samayam Telugu 2 Oct 2019, 7:51 pm

  13. మహాత్మాగాంధీ జీవిత చరిత్ర-mahatma gandhi in telugu-Mahatma Gandhi Life

    mahatma gandhi life story in telugu, intheserviceofmotherindia, My Gandhi Story Naa Gandhi Katha (Telugu),Mahatma Gandhi Biography, mahatma gandhi history mahatma gandhi essay mahatma gandhi quotes mahatma gandhi in telugu mahatma gandhi and freedom struggle a mahatma gandhi speech, Freedom Fighters, Mahatma Gandhi, mahatma gandhi in telugu, about mahatma gandhi telugu ...

  14. ఉప్పు సత్యాగ్రహం

    పాదయాత్రలో మహాత్మా గాంధీ సరోజిని నాయుడు.. ప్రారంభంలో, గాంధీ ఎంచుకున్న ఉప్పు పన్ను సరైన ఎంపికని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భావించలేదు. [11]

  15. Mahatma Gandhi Biography in Telugu

    Mahatma Gandhi Biography in Telugu , Mohandas Karamchand Gandhi was born on October 2, 1869 in Porbandar, India. He became one of the most respected spiritua...

  16. Mahatma Gandhi

    Recent News. Mahatma Gandhi (born October 2, 1869, Porbandar, India—died January 30, 1948, Delhi) was an Indian lawyer, politician, social activist, and writer who became the leader of the Indian Independence Movement against British rule. As such, he came to be considered the father of his country.

  17. Gandhi Jayanthi 2021,mahatma gandhi అహింస అనే ఆయుధంతో బ్రిటిషర్లకు పడమర

    Important And History Of Mahatma Gandhi Birth Anniversary, Key Role Indian Freedom Movement In Telugu; ... Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, ...

  18. గాంధీ జయంతి

    అక్టోబరు 2న భారతదేశంలో గాంధీ జయంతి సందర్భంగా జాతీయ శెలవును ...

  19. Mahatma Gandhi: Biography, Movements, Facts, Education, History & Family

    He was popularly known as Bapu (Father). Mahatma Gandhi: Early Life and Family Background. He was born on 2 October, 1869 in Porbandar, Gujarat. His father's name was Karamchand Gandhi and his ...

  20. Mahatma Gandhi

    Mahatma Gandhi | మహాత్మా గాంధీ జీవిత చరిత్ర | Biography of Mahatma Gandhi | Kidsone TeluguGandhi Jayanti Maya Aavu Bangaru Peda TELUGU Story - https ...

  21. Mahatma Gandhi

    Mohandas Karamchand Gandhi (ISO: Mōhanadāsa Karamacaṁda Gāṁdhī; [c] 2 October 1869 - 30 January 1948) was an Indian lawyer, anti-colonial nationalist, and political ethicist who employed nonviolent resistance to lead the successful campaign for India's independence from British rule.He inspired movements for civil rights and freedom across the world.

  22. Mahatma Gandhi Biography Telugu Archives » Telugu Discovery

    Mahatma Gandhi biography Telugu History. telugudiscovery September 30, 2021 December 24, 2021 0 Comments Gandhi, Independence day, Mahatma Gandhi biography, Mahatma Gandhi biography Telugu, Mahatma Gandhi life story.

  23. మహాత్మా గాంధీ బయోగ్రఫీ //Mahatma Gandhi Biography //Mahatma Gandhi

    మహాత్మా గాంధీ బయోగ్రఫీ //Mahatma Gandhi Biography //Mahatma Gandhi RealstoryHii FRIENDS For: ADVERTISEMENTS and PROMOTIONS contact :-parisinaidugongada886@gm...